కొండాపూర్: రేపు కాంగ్రెస్ సమావేశం

57చూసినవారు
కొండాపూర్: రేపు కాంగ్రెస్ సమావేశం
కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని వెంకటేశ్వర గార్డెన్ లో ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తున్నట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి TGIIC చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరు అవుతారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు పై సమావేశంలో చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్