ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

50చూసినవారు
ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పోలీస్ మైదానంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గేయాలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు మంత్రి దామోదర రాజనర్సింహ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్