విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ

52చూసినవారు
విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ
కంది మండలం లక్ష్మీనగర్‌ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కమ్రొద్దిన్ పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ, నోట్ పుస్తకాలు ఉచితంగా అందజేశారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయుడిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లీలావతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్