ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

62చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
వాసవి క్లబ్ ద్వారా పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు అందించేందుకు కృషి చేస్తున్నామని సంస్థ గవర్నర్ భానూరి నర్సింహులు అన్నారు. సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని ప్రాథమిక పాఠశాలకు రెండు మంచినీటి ట్యాంకులను శనివారం అందించారు. అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీధర్, క్యాబినెట్ కార్యదర్శి మురళీధర్, సభ్యులు విద్యాసాగర్, కటకం శ్రీనివాస్, భాస్కర్, వెంకటేశం, పద్మ, సుమంత్ పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్