మండల స్పెషల్ ఆఫీసర్ కు రైతుల సన్మానం

83చూసినవారు
మండల స్పెషల్ ఆఫీసర్ కు రైతుల సన్మానం
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. మేరకు స్థానిక జిపి ఆఫీసులో గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు హనుమంత్ రెడ్డి తదితరులు విచ్చేసిన స్పెషల్ ఆఫీసర్ కు శాలువాతో ఆత్మీయ సన్మానం చేశారు. అనంతరం గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి అంశాలపై ఆయన చర్చించారు. ఇందులో గ్రామస్తులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్