జహీరాబాద్ పార్లమెంటుకు ఐదు నామినేషన్లు

1079చూసినవారు
జహీరాబాద్ పార్లమెంటుకు ఐదు నామినేషన్లు
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి శనివారం ఐదు నామినేషన్లు దాఖలు అయ్యాయి. టిఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్, తెలంగాణ ప్రజాశక్తి పార్టీ నుంచి బసవరాజ్, స్వతంత్ర అభ్యర్థులుగా రామారావు పాటిల్, మారుతీ రావు, ప్రవీణ్ తమ నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి వల్లూరు క్రాంతికి అందజేశారు.

సంబంధిత పోస్ట్