ఇఫ్తార్ విందులో మాజీ హోం శాఖ మంత్రి

1071చూసినవారు
ఇఫ్తార్ విందులో మాజీ హోం శాఖ మంత్రి
జహీరాబాద్ పట్టణంలో మహమ్మద్ తన్విన్ ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. మాజీ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే మాణిక్ రావు, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ హాజరయ్యారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్