విద్యాపీఠంలో ఉచిత సంగీత శిక్షణ శిబిరం

59చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆదివారం ఉచిత సంగీత శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. గురువు భీమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సంగీతంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు సంగీతం నృత్యం నేర్చుకోవాలని ఉద్దేశంతోనే ఉచిత సంగీత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్