బిజెపి ఓటమి లక్ష్యంగా పనిచేద్దాం: ఏఐటియుసి

63చూసినవారు
బిజెపి ఓటమి లక్ష్యంగా పనిచేద్దాం: ఏఐటియుసి
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటేమి లక్ష్యంగా పనిచేద్దామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్