Top 10 viral news 🔥

కొడుకును గొంతు కోసి చంపి ఉరేసుకున్న తండ్రి
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో వీర్ సింగ్భాయ్ అనే వ్యక్తి తన రెండేళ్ల కొడుకు గొంతు కోసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వివరాల ప్రకారం.. వీర్ సింగ్భాయ్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడని, అయితే సోమవారం రాత్రి డ్యూటీ నుంచి వచ్చాక కలిసి భోజనం చేస్తున్న క్రమంలో కుమారుడు పాలు అడగాడని తెలిపింది. పాల కోసం షాపుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి కొడుకు రక్తపు మడుగులో పడి ఉన్నాడని, భర్త ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడని వెల్లడించింది.