ఎస్పీ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమం

62చూసినవారు
ఎస్పీ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎస్పీ రూపేష్ జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డి. ఎస్. పి సత్తయ్య గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్