సంగారెడ్డి: దాస్ ఆంజనేయ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం

73చూసినవారు
కార్తీక మాసం మూడో శనివారం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని దాసాంజనేయ మందిరంలో శనివారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 8 నుంచి 9 గంటల వరకు భక్తులు 11 సార్లు హనుమాన్ చాలీసాను చదివారు. హనుమంతునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. స్వామి వారికి మహా నైవేద్యం, మంగళహారతి సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్