సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథిగం వద్ద సమ్మేళన కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువకులు ఉత్సాహంగా నృత్యాలుత్యాలు చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ సదర్ సమ్మేళన కార్యక్రమం సంగారెడ్డిలో భారీ ఎత్తున నిర్వహించడం అభినందనీయమని చెప్పారు.