సంగారెడ్డి: సోనియాగాంధీ బర్త్ డే వేడుకల్లో జగ్గారెడ్డి

61చూసినవారు
సంగారెడ్డి: సోనియాగాంధీ బర్త్ డే వేడుకల్లో జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలను సంగారెడ్డిలోని ఐబీ గెస్ట్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఆయన భారీ కేక్ కోసి పంచిపెట్టారు. ఈ బర్త్ డే వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్