సంగారెడ్డి: బిజెపి రైతు వ్యతిరేక విధానాలు ప్రశ్నిద్దాం

82చూసినవారు
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్క రైతు ప్రశ్నించాలని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. రైతు రక్షణ వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను సంగారెడ్డిలో గురువారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలతో రైతులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్