కస్తూర్బా ఉద్యోగాల కోసం సర్టిఫికెట్ల పరిశీలన

65చూసినవారు
కస్తూర్భా పాఠశాలల్లో ఉద్యోగాల కోసం సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. 5 కౌంటర్ల ద్వారా వారి జిల్లా సర్టిఫికెట్లను పరిశీలించారు. జిల్లా బాలికల అభివృద్ధి అధికారి సుప్రియ సర్టిఫికెట్ల పరిశీల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మొత్తం 126 మంది వర్జిన్ సర్టిఫికెట్లను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్