వైకుంఠపురంలో మాజీ గవర్నర్ ప్రత్యేక పూజలు

65చూసినవారు
సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురం దేవాలయంలో మాజీ గవర్నర్ తమిళి సై శనివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు మాజీ గవర్నర్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. దేవాలయ విశిష్టత గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బిజెపి మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అరుణ కుమార్ రాజా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్