సంగారెడ్డి కెవిపిఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

54చూసినవారు
దళిత ప్రధానోపాధ్యాయులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. మతోన్మాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్