సిర్గాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సంతకం ఉన్న వైద్యురాలు ఉండదు
సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రతిభ నిర్వాకం అంతా ఇంతా కాదు ఏకంగా వీధుల్లో లేకపోయినా సంతకం పేట్టి వెళ్ళిపోతుంది. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలు, రోగులు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అని ప్రజలు తెలుపుతున్నారు. ఇలాంటి డాక్టర్ మాకు వదు అంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రికి డబ్బులులేనీ పేద ప్రజలు ఎక్కువగా వస్తారు. పై అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకువెళ్లిన ఫలితం లేదు.