నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి తండా పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరిసింగ్ నాయక్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని బుధవారం వారి ఇంటికి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కార్ వెళ్లి వారి కుమారుడు రవీందర్ నాయక్ ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ధైర్యం చెప్పారు.