జహీరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన గోదావరి అంజిరెడ్డి

85చూసినవారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ కన్వీనర్ జగన్నాథ్ ఆధ్వర్యంలో ప్రెస్ మిట్ సోమవారం నిర్వహించారు. బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పాలన వైఫల్యాలను ఎండగడుతూ నిర్వహించిన బైక్ ర్యాలి విజయవంతంగా జహీరాబాద్ అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్