కోహిర్ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

2963చూసినవారు
కోహిర్ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
పారిశుద్ధ్య విషయంలో నిర్లక్ష్యం వహించిన కోహిర్ పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ చారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెత్తను డంప్ యార్డ్ లో కాకుండా రోడ్లపై వేయడాన్ని గుర్తించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్