విధి నిర్వహణలో లైన్‌మెన్‌ కరెంట్ షాక్‌తో మృతి

60చూసినవారు
విధి నిర్వహణలో లైన్‌మెన్‌ కరెంట్ షాక్‌తో మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ పరిధిలోని చిలుకపల్లి విలేజ్ లో లైన్‌మెన్‌ నవీన్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇదిలా ఉంటే కరెంటు ఆఫ్ చేసిన కూడా లైన్ మెన్ కు కరెంట్ షాక్ తగిలి ఎలా చనిపోయారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్