శేఖపూర్ లో మోస్తరు వర్షం

54చూసినవారు
శేఖపూర్ లో మోస్తరు వర్షం
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. శనివారం తెల్లవారుజామున నుంచి భారీగా మేఘాలు కమ్ముకొని ఏకధాటిగా వర్షం కురుస్తుంది. కాలువలు, రోడ్లు, జలమయం అయ్యాయి.

సంబంధిత పోస్ట్