సిఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన రాములు నేత

1065చూసినవారు
సిఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన రాములు నేత
జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ రాములు నేత మధ్యానం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృతవంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ పార్లిమెంట్ స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్, పార్టీ ఇన్చార్జి చంద్రశేఖర్, ఉజ్వల్ రెడ్డి, మహమ్మద్ తన్వీర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్