జహీరాబాద్: మాజీ సర్పంచ్ చేతుల మీదుగా సీఎంఅర్ఎఫ్ చెక్కు అందజేత

56చూసినవారు
జహీరాబాద్: మాజీ సర్పంచ్ చేతుల మీదుగా సీఎంఅర్ఎఫ్ చెక్కు అందజేత
జహీరాబాద్ లో సోమవారం శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఆదేశాల మేరకు మల్గి గ్రామ మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి హామీల్పూర్ నాగప్పకి రూ. 15, 000/- విలువ గల చెక్కును అందజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేకి, మాజీ సర్పంచ్ కి లబ్దిదారుడు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్