జహీరాబాద్: డీసీసీ వైస్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలో కాంగ్రెస్ నాయకులు

58చూసినవారు
జహీరాబాద్: డీసీసీ వైస్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలో కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంఘం మండల పరిధిలోని మాచ్నూర్ గ్రామంలో గురువారం సంగారెడ్డి జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముల్తానీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార సంరక్షణ సమితి ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు ఖలీల్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ శాలువాతో సన్మానించి, స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్