జహీరాబాద్: పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు

75చూసినవారు
జహీరాబాద్: పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు
దీపావళి పూజ నేపంతో పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో హెచ్చరించారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్