ఇంటి నేమ్‌ప్లేట్‌ మార్చేసిన సానియా మీర్జా

83చూసినవారు
ఇంటి నేమ్‌ప్లేట్‌ మార్చేసిన సానియా మీర్జా
భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఇటీవలే భర్త నుంచి విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తన పాత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరుపేసుకుంటూ లైఫ్‌ను కొత్తగా మొదలెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇంటి నేమ్‌ ప్లేట్‌ను కూడా మార్చేసింది. ‘సానియా ఇజాన్‌’ అంటూ నేమ్‌ ప్లేట్‌ను తయారు చేయించుకుని ఇంటి ముందు తగిలించేసింది. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్