డబుల్ సెంచరీతో చెలరేగిన సర్ఫరాజ్ ఖాన్ (వీడియో)

71చూసినవారు
ఇరానీ కప్ లో టీమ్ ఇండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దుమ్ము దులుపుతున్నారు. ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ (211*) రెస్టాఫ్ ఇండియాతో మ్యాచ్ లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. 24 ఫోర్లు, 4 సిక్సర్లతో ద్విశతకం పూర్తి చేసుకున్నారు. కాగా బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్ లో సర్ఫరాజ్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. 2 మ్యాచుల్లోనూ ఆయన బెంచ్ కే పరిమితమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్