9 ఏళ్ళు అండమాన్ జైల్లో ఖైదీగా సావర్కర్

73చూసినవారు
9 ఏళ్ళు అండమాన్ జైల్లో ఖైదీగా సావర్కర్
1911 జులై 11న సావర్కర్ అండమాన్ జైలుకు పంపారు. ఆయన్ను 698 గదులున్న సెల్యులర్ జైల్లో 13.5 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు ఉండే 52వ నంబర్ గదిలో ఉంచారు. ఆగస్టు 29న అక్కడకు చేరిన నెలన్నరలోపే ఆయన తన మొదటి క్షమాపణ లేఖ రాశారు. తర్వాత 9 ఏళ్లలో సావర్కర్ 6 సార్లు ఆంగ్లేయులకు క్షమాపణ లేఖ రాశారు. దాదాపు 25 ఏళ్ల వరకూ ఆయన ఏదో ఒక విధంగా ఆంగ్లేయుల ఖైదీగా ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్