మమ్మల్ని కాపాడండి.. శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్‌కాల్స్

55చూసినవారు
మమ్మల్ని కాపాడండి.. శిథిలాల కింద నుంచి బాధితుల ఫోన్‌కాల్స్
వయనాడ్ ఘటనలో శిథిలాల్లో చిక్కుకుపోయిన వారు తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని విలపించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ సంభాషణలో ఓ మహిళ తమ వారికి ఫోన్ చేసి.. ‘ఇల్లు మొత్తం పోయింది. మా వాళ్లు ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు వచ్చి సాయం చేయండి’ అని బిగ్గరగా రోదిస్తూ అవతలి వారిని కోరింది.

సంబంధిత పోస్ట్