సీఎం రేవంత్ ను చూస్తే 'అపరిచితుడు' సినిమా గుర్తొస్తుంది: కేటీఆర్(వీడియో)

83చూసినవారు
TG: సీఎం రేవంత్ ని చూస్తే 'అపరిచితుడు' సినిమా గుర్తొస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందులో రాము, రెమో పాత్రలలాగా రేవంత్ ప్రవర్తిస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడే ఒక మాట అని, మళ్లీ వెంటనే మరో మాట మాట్లాడే తత్వం రేవంత్ అని వ్యాఖ్యానించారు. తెల్లవారితే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడుతాయన్న సీఎం రేవంత్.. వెంటనే మార్చి 31 అని మాట మార్చాడని అన్నారు. వాళ్ళ మాటలపై వారికే నమ్మకం లేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్