బీరకాయతో బహుళ ప్రయోజనాలు

78చూసినవారు
బీరకాయతో బహుళ ప్రయోజనాలు
పొట్లకాయ కుటుంబానికి చెందిన బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బీరకాయలో ఉంటే కేటరీలు, సంతృప్త కొవ్వులు పరిమితంగా ఉంటాయి. ఇవి వెయిట్ మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. ఫలితంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్-సి, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్లు, కాలేయం, కడుపు, మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.

సంబంధిత పోస్ట్