ప్రపంచంలో రెండో బెస్ట్ ఎయిర్ పోర్ట్ శంషాబాద్

599చూసినవారు
ప్రపంచంలో రెండో బెస్ట్ ఎయిర్ పోర్ట్ శంషాబాద్
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అరుదైన గుర్తింపు లభించింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్రఖ్యాత ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ అయిన సీరియమ్ ద్వారా ఆన్-టైమ్ పని తీరు కోసం ప్రపంచ వ్యాప్తంగా రెండో అత్యుత్తమ విమానాశ్రయంగా ర్యాంక్ సాధించింది. ‘గ్లోబల్ ఎయిర్‌పోర్ట్‌లు’ అలాగే ‘పెద్ద విమానాశ్రయాలు’ రెండింటిలోనూ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2వ స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్