మహా శివరాత్రికి ముందు శివలింగం చోరీ

66చూసినవారు
మహా శివరాత్రికి ముందు శివలింగం చోరీ
గుజరాత్‌లోని ద్వారక జిల్లాలోని ఓ పురాతన ఆలయంలో మహా శివరాత్రికి ముందు 'రాతి శివలింగం' చోరీకి గురికావడం కలకలం రేపింది. ఈ ఘటన అరేబియా సముద్రం ఒడ్డున కళ్యాణ్‌పూర్‌లోని శ్రీ భిద్భంజన్ భవనీశ్వర్ మహాదేవ్ ఆలయంలో చోటుచేసుకుంది. ఈ పురాతన ఆలయంలో శివలింగాన్ని దాని స్థానం నుంచి పెకలించి ఎత్తుకెళ్లారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్