షాకింగ్.. నడిరోడ్డుపై నగ్నంగా మహిళ రచ్చ

9638చూసినవారు
షాకింగ్.. నడిరోడ్డుపై నగ్నంగా మహిళ రచ్చ
నడిరోడ్డుపై ఓ మహిళ నగ్నంగా రచ్చరచ్చ చేసింది. అందరూ ఉండగానే దుస్తులు తీసేయడంతో అక్కడి వారు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది. అజ్మీర్ జిల్లాలోని బీవార్ పట్టణానికి చెందిన ఓ 36 ఏళ్ల మహిళ జైపూర్‌‌లో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఆమెను క్రమశిక్షణా చర్యల కింద డీ గ్రేడ్ చేసి ఏపీఓగా నియమించడంతో ఈ ఘటనకు పాల్పడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్