శృతి హాసన్ బర్త్ డే సర్‌ప్రైజ్.. 'సలార్' నుండి కీలక అప్ డేట్!

14579చూసినవారు
శృతి హాసన్ బర్త్ డే సర్‌ప్రైజ్..  'సలార్' నుండి కీలక అప్ డేట్!
నేడు శృతిహాసన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్ సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. శృతిహాసన్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెకు సంబంధించిన పోస్టర్ ను ట్వీట్ చేశారు. ఇందులో శృతి ఆధ్య రోల్‌లో కనిపించబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'సలార్' ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్