గుమ్మడిదల: 3. 50 లక్షల విలువైన ఆల్ప్రాజోలం పట్టివేత

53చూసినవారు
గుమ్మడిదల పోలీసులు ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా 3. 50 లక్షల విలువైన 350 గ్రాముల ఆల్ప్రాజోలం కలిపిన కల్లు స్లో పాయిజన్ పట్టుకున్నారని ఎస్పీ రూపేష్ తెలిపారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాయిలు బైక్ పై తరలిస్తుండగా సిసిఎస్ పోలీసులు తనిఖీల్లో పట్టుబడినట్లు పేర్కొన్నారు. ఓ బైక్ నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్