టేక్మాల్‌లో వాగు దాటడానికి వంతెనను నిర్మించిన రైతు

54చూసినవారు
టేక్మాల్‌లో వాగు దాటడానికి వంతెనను నిర్మించిన రైతు
అతడో సాధారణ రైతు. వాగు అవతల పొలాలకు వెళ్లాలంటే కష్టపడాల్సిందే. వంతెన నిర్మాణానికి అధికారులకు, పాలకులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. దీంతో తానే వంతెన నిర్మాణాన్ని సుసాధ్యం చేశారు. టేక్మాల్‌ మండలం బొడ్మట్‌పల్లి నుంచి పలు గ్రామాల మీదుగా గుండువాగు కాలువ ప్రవహిస్తుంది. వాగు అవతలి వైపు 200 ఎకరాల వరకు పొలాలు ఉన్నాయి. వానాకాలంలో వరదొస్తే అక్కడికెళ్లేందుకు సాధ్యం కాని పరిస్థితి.

సంబంధిత పోస్ట్