ప్రజలకు మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలి: ఎమ్మెల్యే

71చూసినవారు
ప్రజలకు మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలి: ఎమ్మెల్యే
దుబ్బాక పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం బడిగింగ్ చెరెమొన్య్ లో పాల్గొన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ, కార్పోరేట్ ఆసుపత్రి తరహాలో ఇంతమంది స్టాఫ్ తో అన్ని వసతులు కలిగిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి పేరు పొందిన డాక్టర్ ఉండడం చాలా మంచి విషయమని అన్నారు. దుబ్బాక ప్రజలందరికీ కార్పొరేట్ తరహాలో మంచి వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్