బిజెపి అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలి

566చూసినవారు
బిజెపి అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలి
మెదక్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని శక్తి కేంద్రం ఇన్ చార్జ్ కుమ్మరి కనకరాజు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గురువారం మిరుదొడ్డి మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అలాగే గ్రామంలోని ప్రతి ఒక్కరికి శ్రీరాముని క్యాలెండర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల సోషల్ మీడియా కన్వీనర్ శంకర్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్