బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రాం రెడ్డి గెలుపు ఖాయం

54చూసినవారు
బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రాం రెడ్డి గెలుపు ఖాయం
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని, పేద ప్రజలకు సేవ చేసే గుణం ఉన్న వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డి అని బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీరామ్ రవీందర్ సంగీత అన్నారు. గురువారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి చెందాలంటే వెంకట్ రామిరెడ్డి తోనే సాధ్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్