ఈద్గా, కబరస్తాన్ స్థలాలను శుభ్రం

84చూసినవారు
ఈద్గా, కబరస్తాన్ స్థలాలను శుభ్రం
పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకుని సోమవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట 10వ వార్డులోని కబరస్తాన్, ఈద్గా ప్రాంతాలను 10వ వార్డు కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరులు సోదరీమణులు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్