దౌల్తాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

84చూసినవారు
దౌల్తాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం
నిరుపేద ప్రజలకు సీఎం సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనారోగ్యంతో బాధపడినప్పుడు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన తుప్పతి మంగమ్మకు రూ. 60 వేల సీఎం సహాయనిది చెక్కు అందజేశారు.

సంబంధిత పోస్ట్