దౌల్తాబాద్: మండల వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

77చూసినవారు
దౌల్తాబాద్: మండల వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఖరీఫ్ సీజన్ లో వడ్ల కొనుగోళ్ళ కోసం మండల వ్యాప్తంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు బుధవారం ప్రారంభించినట్లు ఏపీఎం యాదగిరి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సూరంపల్లి, ముత్యంపేట, ముబారాస్ పూర్, హైమద్ నగర్, మల్లేశంపల్లి, మహమ్మద్ షాపూర్, ఇందుప్రియాల్, చెట్ల నర్సంపల్లి, గొడుగుపల్లి, కోనాయిపల్లి, ఉప్పరపల్లి, గువ్వలేగి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్