వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

62చూసినవారు
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి
వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని సిద్దిపేట జిల్లా డీపీఓ దేవకీదేవీ అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. వేసవి కాలం దృష్ట్యా పంచాయతీ కార్యదర్శులు చేపట్టవలసిన చర్యలను గూర్చి వివరించారు. ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్