సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని శనివారం దుబ్బాక లో ఏర్పాటు చేసిన సీపీఎం పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరై అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతున్న సీపీఎం పార్టీ సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శివర్గ సబ్యులు గోపాలస్వామి, జి. భాస్కర్, పార్టి నాయకులు తదితరులు పాల్గొన్నారు.