దుబ్బాక: పోలీసులని అడ్డుకున్న ఎమ్మెల్యే

52చూసినవారు
గురువారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని, మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా.. పోలీసులను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. వారితో పాటు పలువురు అభిమానులు కార్యకర్తలు నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్