దుబ్బాక: బాధిత కుటుంబానికి రెండు లక్షల 50 వేల ఎల్వోసి అందజేత

74చూసినవారు
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అక్బర్ పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన బుచ్చగారి చంద్రశేఖర్ ఆపరేషన్ కై రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని శనివారం బాధితుని భార్య బుచ్చగారి మౌనికకి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకట స్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్